England vs Bangladesh, World Cup 2023: Malan, Topley shine as ENG thrash Bangladesh by 137 runs | వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఓపెనింగ్ దక్కింది. జానీ బెయిర్ స్టో(52) హాఫ్ సెంచరీ నమోదు చేసి మంచి ఓపెనింగ్ ఇచ్చాడు.
#CWC2023
#EnglandvsBangladesh
#ENGvsBANhighlights
#Cricket
#Dharamasala
#National
#International
#Topley
~ED.232~PR.40~